Rahul Gandhi: బీజేపీతో మా కాంగ్రెస్‌ పని చేస్తున్నారు ?

Rahul Gandhi: బీజేపీతో మా కాంగ్రెస్‌ పని చేస్తున్నారు ? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తాజగా గుజరాత్‌ వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. Rahul Gandhi Comments on congress leaders కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి బీ టీమ్‌గా…

Read More