Rahul Gandhi Letter To Ponnam Prabhakar

Rahul Gandhi: రేవంత్‌ కు షాక్‌..పొన్నంకు రాహుల్‌ గాంధీ లేఖ ?

Rahul Gandhi: తెలంగాణ సీఎం రేవంత్‌ కు షాక్‌ తగిలింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. తెలంగాణ సర్కార్‌ పనితీరుపై మెచ్చుకుంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేఖ రాశారు. మీ నాయకత్వంలో ఏడాది పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తు విజయవంతంగా ముందుకు వెళ్తుందని పొన్నం మొదట లేఖ రాశారు. Rahul Gandhi Rahul Gandhi Letter To Ponnam Prabhakar అయితే… మంత్రి పొన్నం…

Read More