Vijay Deverakonda Period Drama Film Update

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కోసం భారీ ప్లాన్ చేస్తున్న రాహుల్ సాంకృత్యాన్!!

Vijay Deverakonda: ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక కీలక అతిథి పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదటి షెడ్యూల్ వచ్చే నెల ప్రారంభమవుతుందని, ఇందులో విజయ్ దేవరకొండ ఎంట్రీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి….

Read More