
Telangana Government: తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు!!
Telangana Government: నల్లగొండ జిల్లాలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు అని ప్రకటించారు. “మనం ఇప్పటికీ 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేయనున్నాం” అని ఆయన చెప్పారు. రైతులకు అనుభవించే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు…