
Raghavendra Rao: రాఘవేంద్రరావుతో రాజమౌళి అన్నకి విభేదాలు..?
Raghavendra Rao: ఏంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో దర్శకధీరుడు రాజమౌళి అన్న ఎంఎం కీరవాణికి విభేదాలా.. నిజంగానే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయా.. అసలు ఆ రైటర్ చెప్పిన దాంట్లో ఉన్న నిజం ఎంత.. వీరి మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరి మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సహజం. Differences between Rajamouli brother and Raghavendra Rao అయితే కొంతమంది ఆ గొడవలు…