Rajamouli: రాజమౌళి ఫస్ట్ లవ్ బ్రేకప్.. అందుకే సమంతతో ఆ పని..?
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి రమా రాజమౌళి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే సంగతే చాలామందికి తెలుసు. కానీ రమా రాజమౌళి కంటే ముందే ఆయన మరో అమ్మాయిని ప్రేమించారట. ఆమె పేరే భారతి.. మరి ఎంతకీ ఎవరా ఆ భారతి.. రాజమౌళి ఫస్ట్ లవ్ బ్రేకప్ కి సమంతకి మధ్య ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి దర్శక ధీరుడుగా పేరు తెచ్చుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో సాహసాలు ఉన్నాయి….