Will Rajamouli Work in Hollywood?

Rajamouli: రాజమౌళి హాలీవుడ్ డెబ్యూ..భారీ డీల్ కుదుర్చుకున్నారా?

Rajamouli: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. కేవలం కథ, హీరో మాత్రమే కాదు, ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ను (box office) షేక్ చేయడమే లక్ష్యంగా సాగుతోంది. బాహుబలి (Baahubali) తర్వాత సౌత్ సినిమాలకు నార్త్ ఇండియాలో (North India) భారీ మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుంచి తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రాజమౌళి సక్సెస్ ట్రాక్‌ను చూసి, అట్లీ (Atlee),…

Read More