Rajamouli Mahesh Babu film Movie Budget

Mahesh Babu Film: రాజమౌళి ఐడియా వరస్ట్.. మహేష్ కు గతంలో కలిసిరాని బాలీవుడ్!!

Mahesh Babu Film: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎంతో ఆసక్తికరమైన మరియు ప్రతిష్టాత్మకమైన సినిమాగా మహేష్ బాబు, రాజమౌళిసినిమా అని చెప్పవచ్చు. ఈ ఇద్దరి కలయికలో రూపొందబోయే చిత్రం పట్ల ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికయ్యిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు గతంలో బాలీవుడ్ హీరోయిన్లతో నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదనే విషయం కొంత ఆందోళనను కలిగిస్తోంది. ఈ అంశం…

Read More