
Rajamouli: జక్కన్నకి ఆ హీరోయిన్ పై చచ్చేంత లవ్..పెళ్లికి కూడా రెడీ అయ్యారా.?
Rajamouli: ఛీ..ఛీ.. తెలుగు సినిమా ఇండస్ట్రీయా.. అక్కడ దర్శకనిర్మాతలకు సినిమాలు తీయడం వచ్చా..అసలు వాళ్ల హీరోలకు నటించడం కూడా రాదు..ఆ ఇండస్ట్రీ చాలా ఓల్డ్ అంటూ ఇతర ఇండస్ట్రీల వారు నిందించేవారు..తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక హీరో ఇతర ఇండస్ట్రీలోకి వెళ్తే వాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఆఫర్లు ఇచ్చేవారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీపై చాలా చులకన భావం ఒకప్పుడు ఉండేది.. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను ప్రపంచ దేశాల్లో తెలిసేలా…