SSMB29: సైలెంట్‌గా షూటింగ్ మొదలెట్టేసిన రాజమౌళి
SSMB29: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB29. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. SSMB29: Rajamouli’s surprise shooting update వేసవిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని వార్తలు వచ్చినప్పటికీ, రాజమౌళి తనదైన శైలిలో సడన్ ట్విస్ట్ ఇచ్చారు. తక్కువ వ్యవధిలోనే రెండవ షెడ్యూల్‌కు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోనే…