An anchor who fell in love with Rajamouli

Rajamouli: రాజమౌళి తో ప్రేమలో పడ్డ యాంకర్.. కుచ్ కుచ్ హోతా హై అంటూ..?

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ దేశాలకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో రుచి చూపిస్తున్నాడు. అలా తను తీసే ప్రతి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నాడు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో సినిమా రాబోతుంది అంటే అది ఏ లెవెల్లో ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి రాజమౌళితో యాంకర్ ప్రేమలో పడింది అంటూ తాజాగా దానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే…..

Read More