
Raja Singh: టేబుల్ క్లీన్ చేసే వారికి మాత్రమే పదవులు?
Raja Singh: తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీలో ముసలం నెలకొంది. సొంత పార్టీ నేతలపైనే తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టేబుల్ తుడిచే వారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు రాజాసింగ్. తాజాగా సొంత పార్టీ పైన రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. BJP MLA Raja Singh’s controversial remarks బిజెపి పార్టీలో ఉన్న పెద్ద అధికారి మేకప్ మ్యాన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు రాజా సింగ్….