Rajat Patidar is The New RCB Captain For IPL 2025

RCB: బెంగళూరు కొత్త కెప్టెన్‌ గా పాటిదార్‌..ఎందుకు ఇతనే ?

RCB: IPL 2025కి ముందు కీలక ప్రకటన చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మార్చి 21న ప్రారంభం కానున్న IPL 2025 కు ముందు తమ కెప్టెన్‌ పేరు అనౌన్స్‌ చేసింది. భారత బ్యాటర్ రజత్ పాటిదార్ పేరు కెప్టెన్‌గా నియామకం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గురువారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాటిదార్, క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మరియు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ హాజరవడంతో RCB ఈ ప్రకటన చేసింది. Rajat Patidar…

Read More