
Roshan Kanakala: లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుమ కొడుకు.. ఆ పొలిటిషన్ ఇంటికి అల్లుడిగా.?
Roshan Kanakala: తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో హీరోయిన్ కి ఎంతటి పాపులారిటీ ఉంటుందో యాంకర్ సుమకి అంత పాపులారిటీ ఉంది.. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు కానీ సుమ యాంకరింగ్ చాలా డిఫరెంట్.. ఆమె మైక్ పట్టి స్టేజ్ ఎక్కిందంటే గలగల మాట్లాడేస్తూ అందరినీ నవ్విస్తూ, సమయానికి తగ్గట్టు పంచులు విసురుతూ ఉంటుంది.. ఎంతటి బడా హీరో ప్రోగ్రాం అయినా సరే సుమ తప్పనిసరిగా హ్యాండిల్ చేస్తుంది. Suma son Roshan Kanakala…