
Rajendra Prasad: ఒరేయ్ దొంగా అంటూ స్టార్ క్రికెటర్ ని స్టేజ్ మీదే తిట్టిన రాజేంద్రప్రసాద్.?
Rajendra Prasad: ఈ మధ్య కాలంలో రాజేంద్రప్రసాద్ పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.ఆ మధ్యకాలంలో పుష్ప టు విడుదలైన సమయంలో ఓ సినిమా ఈవెంట్లో ఎర్ర దుంగలు కొట్టేసేవాడు స్మగ్లింగ్ చేసేవాడు ఒక హీరోనా.. వాడు దొంగ అంటూ ఇష్టం వచ్చినట్లు పుష్పటు సినిమా గురించి మాట్లాడారు. ఆ తర్వాత నేను అల్లు అర్జున్ ని అనలేదు అన్నట్టుగా మాట్లాడారు. అయితే తాజాగా ఓ క్రికెటర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. Rajendra Prasad…