
Rajinikanth: ఆ హీరోయిన్ తో ధనుష్ సహజీవనం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్.?
Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ లైఫ్ లో పెద్ద స్టార్ అయ్యారు.కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేంటంటే ఇద్దరు కూతుర్లలో రెండో కూతురు పెళ్లి విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం ఆమె లైఫ్ బాగానే ఉన్నప్పటికీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ జీవితం మాత్రం అంత బాగోలేదని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఆమె తన 18 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి భర్తతో విడాకులు తీసుకొని విడిగా…