Rajinikanth love affair with Amala

Rajinikanth: అమలతో రజినీకాంత్ ప్రేమాయణం.. రెండో పెళ్లి కూడా..?

Rajinikanth: ప్రస్తుతం చాలామంది హీరోలు ఫ్యాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా అనే పదం రాకముందే ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో రజనీకాంత్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ ఇలా ఒక్క ఇండస్ట్రీ కాదు భారతదేశం మొత్తంలో రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి రజనీకాంత్ బస్ కండక్టర్ స్థాయి నుంచి హీరో స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. Rajinikanth love affair…

Read More