
Rajinikanth: రజినీకాంత్ కెరీర్ కి మచ్చ..ఆ హీరోయిన్ తో ఒకే రూమ్లో దొరికిపోయి.?
Rajinikanth: రజినీకాంత్ సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్ని రూమర్లు వినిపించినా కూడా అదొక్కటి మాత్రం ఆయన కెరీర్ లో ఎప్పటికీ మాయని మచ్చగానే మారిపోయింది. ఇంతకీ ఆ రూమర్ ఏంటయ్యా అంటే.. సిల్క్ స్మితతో రజినీకాంత్ ఎఫైర్..అయితే సిల్క్ స్మిత రజినీకాంత్ మధ్య ఎలాంటి బంధం ఉందో ఎంతవరకు వారి మధ్య అనుబంధం ఉందో తెలియదు scar for Rajinikanth career కానీ అప్పుడు వీళ్ళతో నటించిన చాలామంది మాత్రం రజినీకాంత్ సిల్క్ స్మిత మధ్య…