Rajinikanth: అదే సెంటిమెంట్ తో రాబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్!!
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) మరోసారి ఆగస్టు నెలను నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. 2023 ఆగస్టు 10న విడుదలైన ‘జైలర్’ (Jailer) సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి, రజనీకాంత్ కెరీర్‌లో ఒక బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రజనీ అభిమానులను అలరించింది. ఈ విజయంతో ఉత్సాహంతో, గతేడాది ‘లాల్ సలామ్’ (Lal Salaam) మరియు ‘వెట్టేయాన్’ (Vettaiyan) సినిమాలు విడుదలయ్యాయి. అయితే, వీటి కలెక్షన్లు ‘జైలర్’…