Why Tamil stars are failing in Tollywood

Tamil stars: తమిళ హీరో లపై పెరుగుతున్న ఒత్తిడి.. క్రమంగా మార్కెట్ కోల్పోతున్నారా?

Tamil stars: ఒకప్పుడు తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కోలీవుడ్ హీరోలు, ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య లాంటి స్టార్‌లు తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినా, అందుకు తగిన ఫలితం మాత్రం రాలేకపోతోంది. తెలుగు హీరోలు పాన్-ఇండియా స్థాయికి ఎదుగుతుండగా, తమిళ హీరోలు రీజినల్ స్టార్స్‌గా మిగిలిపోతున్నారు. Why Tamil stars are failing in Tollywood అజిత్ “విడాముయర్చి” సినిమా విడుదల ఇటీవలే అయ్యింది….

Read More