Rajinikanth: జైలర్ 2 లో బాలయ్య.. తమిళనాట నాటుబాంబు కాంబో!!
Rajinikanth: రజనీకాంత్, భారతీయ సినిమా దిగ్గజం, వయస్సు పెరిగినా ఏ మాత్రం slowdown ఉండకుండా ఎంతో స్పీడ్లో వర్క్ చేస్తున్నారు. రజనీకాంత్ ఇటీవల కాలంలో అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఆయన ప్రస్తుత ప్రాజెక్టులు ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయ్. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ అనే మల్టీ-స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు, ఇందులో నాగార్జున, ఆమీర్ ఖాన్ మరియు ఉపేంద్ర వంటి పెద్ద స్టార్లు ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయినట్లు సమాచారం, అందువల్ల సినిమా విడుదల…