
Mohan Babu: రజినీకాంత్ తో కాళ్లు మొక్కించుకున్న మోహన్ బాబు.?
Mohan Babu: ఏంటి మోహన్ బాబు కాళ్లు రజినీకాంత్ పట్టుకోవడమా..సినిమా షూటింగ్లో భాగంగా అలా జరిగిందా.. లేక నిజంగానే మోహన్ బాబు కాళ్లు రజినీకాంత్ పట్టుకున్నారా అంటే అది సినిమా షూటింగ్ కోసం కాదు. నిజంగానే రజినీకాంత్ మోహన్ బాబు కాళ్లు పట్టుకున్నారు. మరి వయసులో మోహన్ బాబు కంటే రజినీకాంత్ పెద్ద..ముఖ్యంగా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అలాంటిది రజినీకాంత్ మోహన్ బాబు కాళ్లు పట్టుకోవడం ఏంటి అని చాలామందిలో ఒక ఆశ్చర్యమైతే ఉంటుంది.మరి ఇంతకీ రజినీకాంత్…