Game Changer: గేమ్ ఛేంజర్ ఆ స్టార్ హీరో సినిమాకి కాపీ.. సినీ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్!
Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన నట వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి గ్లోబల్ స్టార్ అయ్యారు. అలాంటి రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీని ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటి ఈ చిత్రం జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. Game Changer is a copy of…