
Allu Aravind: అల్లు మెగా బంధం తెగినట్టేనా.. ప్రేమతో కాదు భయంతో అల్లు అరవింద్ ఆ పని.?
Allu Aravind: సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్స్ గురించి ఎలాంటి వార్తలు వచ్చిన అభిమానులకు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉంటుంది.. ముఖ్యంగా వారి గురించి ఏదైనా నెగటివ్ కనిపిస్తే చాలు సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తాయి.. అది నిజమా అబద్దమా అనేది చెక్ చేసుకోకుండానే కొంతమంది ఆకతాయిలు నిజంగానే జరిగినట్టే రాసేస్తూ ఉంటారు.. దానివల్ల ఇండస్ట్రీలోని కొన్ని కుటుంబాలు ఇబ్బందుల పాలైన ఘటనలు మనం చూశాం, చూస్తున్నాం.. Allu Aravind did…