Ram Charan: రామ్ చరణ్ కి వింత వ్యాధి.. గేమ్ ఛేంజర్ రిలీజ్ వేళ బయటపడ్డ షాకింగ్ నిజం..?
Ram Charan: మెగా ఫ్యామిలీలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వీరందరిలోకెల్లా అద్భుతంగా దూసుకుపోతున్న హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల విపరీతమైనటువంటి ఆసక్తి నెలకొని ఉంది. అంతేకాదు ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భయం కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళితో…