Game Changer: కోలీవుడ్ లో గేమ్ ఛేంజర్ కి షాక్ ఇండియన్ -3.. రిలీజ్ అడ్డుకుంటాం అంటూ.?
Game Changer: తమిళ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ కి షాక్ తగలబోతుందా.. ఇండియన్ 3 వల్ల గేమ్ చేంజర్ చిక్కుల్లో పడిందా..ఇంతకీ తమిళ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గత ఏడాది కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీ విడుదలై అట్టర్ ప్లాఫ్ అయింది.ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో ఈ ఏడాది జనవరి 10న గేమ్ ఛేంజర్ విడుదల కాబోతుంది. A shock…