Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా ప్లస్,మైనస్ లు.. భారమంతా దానిమీదే..?
Game Changer: తెలుగు ఇండస్ట్రీలో అత్యంత పాపులర్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్…