Ram Charan next big projects 2025

Ram Charan: దిల్ రాజు నష్టాన్ని ఎవరు పూడుస్తారు.. మొహం చాటేస్తున్న గ్లోబల్ స్టార్?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా నటించిన “గేమ్ చేంజర్” సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమా ఒక ఎమోషనల్, మెసేజింగ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించారు. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చేస్తున్న ప్రస్తుత సినిమాలు మాత్రం మెగా అభిమానుల్లో ఆశల్ని మరింత పెంచుతున్నాయి. Ram Charan next big projects 2025…

Read More