RRR Documentary: రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య ఇంత స్నేహం ఉందా.. వీడియో వైరల్!!
RRR Documentary: ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్న అద్భుతమైన బంధం ప్రేక్షకులకు సరికొత్త అనుభవం ఇచ్చింది. ఈ బంధం నేటి నెట్ఫ్లిక్స్లో విడుదలైన “ఆర్ఆర్ఆర్: బిహైండ్ ది సీన్స్” డాక్యుమెంటరీలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ డాక్యుమెంటరీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు దర్శకుడు రాజమౌళి తమ అనుభవాలను పంచుకుంటూ, సినిమా షూటింగ్ సమయంలోని ముఖ్యమైన క్షణాలను గుర్తుచేస్తున్నారు. RRR Documentary Ram Charan, NTR Bond ఈ…