Ram Charan RC 17 to Begin Soon

Ram Charan RC 17: సుకుమార్ కోసం రామ్ చరణ్ ఆ ప్లాన్ వేశాడు.. పెద్ద ప్లానే!!

Ram Charan RC 17: రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RC 16’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పీరియాడిక్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రం కోసం భారీ విలేజ్ సెట్‌ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ప్రేక్షకులకు కొత్త అనుభవం అందించే అవకాశం ఉంది. Ram Charan RC 17 to Begin Soon…

Read More