
Ram Charan: రామ్ చరణ్ కొత్త సినిమా అప్‌డేట్..ఇంట్రెస్టింగ్ డీటైల్స్ వెల్లడి!!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడిగా నటిస్తున్న సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎమోషన్, యాక్షన్, స్పోర్ట్స్ కలయికలో సాగే సాలిడ్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి స్వింగ్‌లో కొనసాగుతోంది. Ram Charan Intense Cricket Role ఇటీవల ఈ సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి….