game changer

Game Changer: గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్.. దిల్ రాజు అంటే అంత ప్రేమ ఎందుకు?

Game Changer: టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాలంటే, ఆయన అత్యధిక పారితోషికం (Remuneration) తీసుకునే నటుల్లో ఒకరు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు తీసుకుంటారు. అయితే, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా కోసం ఆయన తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రామ్ చరణ్ కేవలం రూ.65 కోట్ల పారితోషికం మాత్రమే తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది…

Read More