Upasana means annoyance Ram Charan shocking comments

Ram Charan: ఉపాసన అంటే చిరాకు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.?

Ram Charan: మెగా పవర్ స్టార్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు నిర్మాతగా చేసిన దిల్ రాజు,శిరీష్ లకు పెద్ద నష్టం వచ్చి పడింది. కానీ ఆ నష్టం వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ తీర్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే.. గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్…

Read More