
Ram Charan: రామ్ చరణ్ కోసం కొట్టుకుంటున్న స్టార్ హీరోయిన్లు..?
Ram Charan: ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు అంటారు. ముఖ్యంగా తన సొంత అక్క చెల్లెళ్లపై కూడా ఆడవాళ్లు అసూయ పెంచుకుంటారు. ఇంట్లో సొంత అక్క చెల్లెళ్ళు మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి. డ్రెస్సుల విషయంలో, డబ్బుల విషయంలో అందచందాల విషయంలో, అలాగే అద్దం ముందు మేకప్ చేసుకునే సమయంలో చాలా టైమ్స్ లో అక్క చెల్లెల మధ్య గొడవలు ముదురుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోని ఈ అక్కాచెల్లెల మధ్య కూడా తీవ్రమైన గొడవ వచ్చిందట…..