Ram Charan: పుష్ప-2 పై మాట్లాడిన రామ్ చరణ్..బన్నీని అవమానించి..?
Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి వ్యాల్యూ ఉంటుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్. ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించారు. కానీ ఈ ఫ్యామిలీలు ఎంత దగ్గరైనా కానీ వీరి కుటుంబాల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది.. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో అంత టచ్ లో ఉండరు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్…