The heroes who took revenge on Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ పై పగబట్టిన హీరోలు.. ఇంటికి పిలిపించుకొని మరీ అవమానించారా.?

Allu Arjun: తెలుగు ఇండస్ట్రీలో మెగా అల్లు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. నిజానికి వీరిద్దరి ఇంటిపేర్లు వేరైనా కుటుంబాలు మాత్రం ఒకటే. ఈ రెండు ఫ్యామిలీల నుంచి ఎంతో మంది హీరోలు స్టార్లుగా ఎదిగారు. అలాంటి ఈ పెద్ద ఫ్యామిలీలో అనేక విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడప్పుడు ఈ విభేదాలు అనుకోకుండానే బయటపడి సోషల్ మీడియాలో వార్తలుగా నిలుస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ విషయంలో కూడా మరోసారి విభేదాలు బయటపడ్డటయింది. మరి…

Read More