
RGV: అమ్మాయిల్లో అవే మత్తెక్కిస్తాయి.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి..?
RGV: తెలుగు ఇండస్ట్రీలో వివాదాల దర్శకుడు ఎవరయ్యా అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది రాంగోపాల్ వర్మ.. ఈయన ఒకప్పుడు ఫేమస్ దర్శకుడు. ఈయన డైరెక్షన్ లో ఎంతోమంది నటులు హీరోలుగా మారి మంచి పొజిషన్ లో ఉన్నారు. అలా రాంగోపాల్ వర్మ కాలం మారినా కొలది కాస్త వెనుకబడి పోయారు. కానీ ఆయన మాటతీరు ముక్కుసూటితనం మాత్రం మార్చుకోలేదు. తన మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడతారు తనకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. RGV…