
Bhagya Shri Borse: రామ్ పోతినేనిని వల్లో వేసిన భాగ్యశ్రీ.. వార్నింగ్ ఇచ్చిన మాజీ లవర్.?
Bhagya Shri Borse: ప్రస్తుతం రామ్ పోతినేనికి సంబంధించి డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ పోతినేని ప్రస్తుతం రాపో 24 అనే సినిమాలో చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీ బోర్సేతో ఆయన డేటింగ్ చేస్తున్నారని, వీరిద్దరి మధ్య యవ్వారం ఎటు నుంచి ఎటో తిరిగింది అని, ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నట్టు డేటింగ్ రూమర్లు మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. Ram Pothineni Bhagya Shri…