Ram Pothineni Takes a New Direction

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ పోతినేని కి ఇప్పటికి తెలిసొచ్చిందా..?

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్‌గా తెలుగు సినీ పరిశ్రమలో పేరొందిన రామ్ పోతినేని, తన కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్న ఈ యువ హీరో, ఇప్పుడు కొత్త ప్రయత్నాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం, తన ఇమేజ్‌ను మార్చుకోవాలని నిర్ణయించుకున్న రామ్, మాస్ కమర్షియల్ సినిమాలకు వీడ్కోలు చెప్పి, మరింత విభిన్నమైన కథలతో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. Ram Pothineni Takes a New Direction ఈ…

Read More