
Rambha: భర్తతో నిజంగానే గొడవ పడ్డా.. విడాకులపై రంభ సంచలనం.?
Rambha: చాలా రోజుల నుండి సీనియర్ హీరోయిన్లకు సంబంధించిన విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అలా సీనియర్ నటి రంభ కూడా తన భర్త ఇంద్ర కుమార్ పద్మనాథన్ తో విడాకులు తీసుకోబోతుంది అని, వీరిద్దరి మధ్య గొడవలు నిజమే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. Rambha divorce news అంతేకాదు రంభ సడన్గా కెనడా నుండి ఇండియాకి వచ్చేసరికి నిజంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని చర్చించుకుంటున్నారు. అయితే రంభ…