
Rana Daggubati: బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రానా దగ్గుబాటి.. ఇంత చెత్త నిర్ణయం ఎలా.?
Rana Daggubati: అప్పుడప్పుడు అనుకోని అవకాశాలు మన తలుపు తడుతూ ఉంటాయి.. అవి అలా వచ్చాయాంటే లక్ష్మీదేవి తలుపు తట్టిందని భావించి తీసుకోవాలి తప్ప వాటిని తిరస్కరిస్తే ఒక్కోసారి చాలా బాధపడాల్సి ఉంటుంది.. అలా సినీ ఫీల్డ్ లో కొంతమంది హీరోల కోసం రాసుకున్న కథలను వారు విని ఏదో ఒక కారణంగా రిజెక్ట్ చేయడం వల్ల మరో హీరోకు ఆ కథ వెళుతుంది. ఆ చిత్రం భారీ హిట్ సాధించినప్పుడు మొదటిసారి రిజెక్ట్ చేసిన హీరోలు…