The heroine who caused a fight between Rana-Dulquer Salmaan

Rana-Dulquer Salmaan: రానా-దుల్కర్ సల్మాన్ మధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్..?

Rana-Dulquer Salmaan: ఏంటి ఆ హీరోయిన్ కోసం రానా దుల్కర్ సల్మాన్ ఇద్దరు కొట్టుకున్నారా.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు వారి మధ్య హీరోయిన్ కారణంగా ఎందుకు గొడవలు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.. రానా దుల్కర్ సల్మాన్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ వీరిద్దరి మధ్య ఓ హీరోయిన్ వల్ల గొడవ ఎందుకు వచ్చింది అని చాలామంది ఆలోచనలో పడతారు. The heroine who caused a fight…

Read More