Ranbir Kapoor got married before Alia

Ranbir Kapoor:అలియా కంటే ముందే రణబీర్ కపూర్ పెళ్లి.. ఫస్ట్ వైఫ్ ని ఎప్పటికైనా కలుస్తా అంటూ.?

Ranbir Kapoor: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లు ఇతర నటీనటులకు అభిమానులు ఉంటారు. అయితే కొంతమందికి అభిమానం అనేది మరి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి అభిమాన హీరోను లేదా హీరోయిన్ పై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తారు.. ఆ విధంగానే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ పై కూడా ఒక లేడీ ఫ్యాన్ తన ప్రేమను చూపించింది. అయితే అది కామన్ గా అందరు చూపించేట్టు చూపిస్తే పర్లేదు. Ranbir Kapoor…

Read More