Ranbir Kapoor got married before Alia

Ranbir Kapoor:అలియా కంటే ముందే రణబీర్ కపూర్ పెళ్లి.. ఫస్ట్ వైఫ్ ని ఎప్పటికైనా కలుస్తా అంటూ.?

Ranbir Kapoor: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లు ఇతర నటీనటులకు అభిమానులు ఉంటారు. అయితే కొంతమందికి అభిమానం అనేది మరి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి అభిమాన హీరోను లేదా హీరోయిన్ పై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తారు.. ఆ విధంగానే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ పై కూడా ఒక లేడీ ఫ్యాన్ తన ప్రేమను చూపించింది. అయితే అది కామన్ గా అందరు చూపించేట్టు చూపిస్తే పర్లేదు. Ranbir Kapoor…

Read More
Will Alia Bhatt become the wife of that hero but

Alia Bhatt: అన్నీ కలిసొస్తే అలియా భట్ ఆ హీరోకి భార్య అయ్యేదా.. కానీ బ్యాడ్ లక్.?

Alia Bhatt: ఏంటి అలియా భట్ రణబీర్ కపూర్ కి కాకుండా ఆ హీరోకి భార్య అయ్యేదా.. అదృష్టం కలిసొస్తే ప్రస్తుతం ఆ హీరో ఇంట్లో కోడలుగా ఉండేదా..ఇంతకీ అలియా భట్ ఎవరికి భార్య అయ్యేది ..ఎందుకు వారి పెళ్లి జరగలేదు అనేది ఇప్పుడు చూద్దాం. అలియా భట్ రణబీర్ కపూర్ కంటే ముందు కొంతమంది హీరోలతో డేటింగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అలాగే రణబీర్ కూడా తక్కువేం కాదు.రణబీర్ కపూర్ కూడా ఎంతో మంది హీరోయిన్లతో…

Read More