Rishabh Pant appointed Delhi Captain for Ranji Trophy

Rishabh Pant: రిషబ్ పంత్ కు ఢిల్లీ కెప్టెన్సీ ?

Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడడానికి అందుబాటులో ఉన్నట్లుగా వెల్లడించాడు. ఢిల్లీ జట్టు గతంలో సంభావ్య ఆటగాళ్ల జాబితాలో చేర్చడం జరిగింది. అతనితో పాటు విరాట్ కోహ్లీ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. రిషబ్ పంత్ ఈ మ్యాచ్ కు తాను అందుబాటులో ఉన్నట్టుగా వెల్లడించాడు. అలాగే ఢిల్లీ జట్టు…

Read More