Team India: రంజీ ట్రోఫీ ఆడే టీమిండియా ప్లేయర్స్ జీతాలు ఎంతంటే ?
Team India: రంజీ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ లలో టీమిండియాలోని పలువురు ప్రముఖ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఇందులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ వంటి ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆడడం ద్వారా ఈ ఆటగాళ్లు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ఆటగాళ్లు తమ పాత ఫామ్ ను తిరిగి పొందడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. అదే సమయంలో ఆర్థికంగా కూడా…