Ranji Trophy 2024-25 How much will Virat Kohli earn

Virat Kohli: రంజీ మ్యాచ్‌ లు ఆడితే.. విరాట్‌ కోహ్లీకి ఎంత జీతం వస్తుంది ?

Virat Kohli: స్టార్ ఇండియన్ బ్యాటర్, విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఆడుతున్న సంగతి తెలిసిందే. 2024-25 సీజన్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్‌తో ఢిల్లీ తరపున ఆడాడు కోహ్లీ. ఇక ఈ మైదానంలో కోహ్లీ ఆడుతున్న తరుణంలోనే… వేలాది ప్రేక్షకులు వచ్చారు. ఇలాంటి తరుణంలోనే… రంజీ మ్యాచ్‌ లు ఆడితే.. విరాట్‌ కోహ్లీకి ఎంత జీతం వస్తుంది అనే చర్చ జరుగుతోంది. Ranji Trophy 2024-25 How much will…

Read More