Telugu Actress Rashi Khanna Biography

Telugu Actress: ఐఏఎస్ కావాలని కలలు కంది.. కట్ చేస్తే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్!!

Telugu Actress: తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి రాశి ఖన్నా.. తన అందం, అభినయం, మరియు వరుస విజయాలతో సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2014లో విడుదలైన “ఊహలు గుసగుసలాడే” చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాశి, తొలి సినిమాతోనే తన అభినయాన్ని నిరూపించారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యారు. రాశి ఖన్నా చేసిన “జిల్,” “సుప్రీమ్,” “శ్రీనివాస కళ్యాణం” వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. Telugu…

Read More