
Rashmi Emotional Post: హాస్పిటల్ లో రష్మీ గౌతమ్.. భావోద్వేగ పోస్ట్.. అసలేమైంది?
Rashmi Emotional Post: పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, తన భుజానికి గాయం అయిందని, దాని కారణంగా డాన్స్ మిస్ అవుతున్నానని, త్వరలోనే కోలుకుని మరింత ఉత్సాహంగా తిరిగి వస్తానని భావోద్వేగంగా పోస్ట్ చేశారు. Rashmi Emotional Post About Injury రష్మీ పోస్ట్ వైరల్ అవ్వడంతో, అభిమానులు మరియు సెలబ్రిటీలు…