Rashmika big mistake in Chhaava movie

Chhaava Movie: ఛావా మూవీలో రష్మిక చేసిన బిగ్ మిస్టేక్.. ఎవరైనా గమనించారా.?

Chhaava movie: ఎన్నో అంచనాలతో వచ్చిన బాలీవుడ్ ఛావా మూవీ ఆ అంచనాలను బ్రేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన విక్కీ కౌశల్, రష్మిక మందన్నాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటన వర్ణతాతీతం అని ఎంతో మంది మెచ్చుకుంటున్నారు.అయితే అలాంటి ఈ సినిమాకి రష్మిక పెద్ద మైనస్ అయింది అంటూ సోషల్ మీడియాలో రష్మికపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి….

Read More